chandrababu congratulated rishi sunak: బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నిక కావటం సంతోషకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. భారతీయ వారసత్వ తొలి ప్రధానిగా బ్రిటన్‌ను ముందుకు నడిపించడానికి సిద్ధమవుతున్న రిషి సునాక్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఇది గర్వించదగ్గ విషయమన్నారు.
Chandrababu: రిషి సునాక్‌కు చంద్రబాబు అభినందనలు - రిషి సునాక్ కు చంద్రబాబు అభినందనలు
chandrababu congratulated rishi sunak: బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికపై ఏపీ తేదేపా అధినేత చంద్రబాబు హర్షం వెలిబుచ్చారు. బ్రిటన్‌ను ముందుకు నడిపించడానికి సిద్ధమవుతున్న రిషికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఇది గర్వకారణమని బాబు అన్నారు.
![Chandrababu: రిషి సునాక్‌కు చంద్రబాబు అభినందనలు chandrababu congratulated rishi sunak](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16740766-622-16740766-1666691141197.jpg)
chandrababu congratulated rishi sunak