నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. శాసన సభ్యునిగా ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. నోముల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
నోముల నర్సింహయ్య మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం - నోముల నర్సింహయ్య మరణం వార్తలు
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నోముల నర్సింహయ్య మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం