దివంగత నేత నందమూరి హరికృష్ణ తొలి వర్థంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతిచెందారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు.. హరికృష్ణ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నందమూరి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.
దివంగత నేత హరికృష్ణకు చంద్రబాబు నివాళి - harikrishna
దివంగత నేత నందమూరి హరికృష్ణ వర్థంతి సందర్భంగా తెదేపా అధినేత నారా చంద్రబాబు.. హరికృష్ణకు నివాళులు అర్పించారు. కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్లను పరామర్శించారు.

హరికృష్ణకు నివాళులు అర్పించిన చంద్రబాబు