తెలంగాణ

telangana

ETV Bharat / state

విశాఖలో హైడ్రామా.. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు - tdp president chandrababu arrest

ఆంధ్రప్రదేశ్​ విశాఖపట్నం విమానాశ్రయంలో ఐదు గంటలపాటు హైడ్రామా నడిచింది. ఆ తర్వాత తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్‌ 151 కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు.... ముందస్తు అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. భద్రత కారణాల దృష్ట్యా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత భారీ భద్రత మధ్య చంద్రబాబును విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లోకి తీసుకెళ్లారు. అరగంట పాటు అక్కడ ఉంచడానికి ఏర్పాట్లు చేశారు.

chandrababu arrest
విశాఖ పర్యటనలో చంద్రబాబు అరెస్టు

By

Published : Feb 27, 2020, 6:14 PM IST

విశాఖ పర్యటనలో చంద్రబాబు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details