తెలుగు చలనచిత్ర ప్రఖ్యాత నటుడు మహేశ్‌బాబుకు తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చలనచిత్ర రంగంలో మహేశ్...ధ్రువతారగా వెలగాలని, మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
మహేశ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్ - మహేశ్ బాబు పుట్టినరోజు
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సినీ రంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
మహేశ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్
బాల నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి...సూపర్‌స్టార్‌గా ఎదిగిన మహేశ్ నట జీవితం ఎందరికో ఆదర్శమని నారా లోకేశ్ కొనియాడారు. ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:'కాపాడే క్రమంలో తెలిసింది..వీరంతా కరోనా బాధితులని'