తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమలలో శ్రీవారికి వైభవంగా చక్రస్నానం - Tirumala bramhostavalu

తిరుమల శ్రీవారి చక్రస్నానంలో భాగంగా ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. అనంతరం అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

తిరుమలలో శ్రీవారికి వైభవంగా చక్రస్నానం
తిరుమలలో శ్రీవారికి వైభవంగా చక్రస్నానం

By

Published : Oct 24, 2020, 10:35 AM IST

తిరుమలలో శ్రీవారికి వైభవంగా చక్రస్నానం

తిరుమలలో తొమ్మిదో రోజు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరిగాయి. చక్రస్నానంలో భాగంగా ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంతో తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

ABOUT THE AUTHOR

...view details