సికింద్రాబాద్ బొల్లారంలో నివాసముండే మహిళ కూరగాయల కోసం రైతు బజార్‌కు వెళ్లింది. కూరగాయలు తీసుకునే క్రమంలో దొంగలు ఆమె మెడలో నుంచి 3 తులాల గొలుసును లాక్కెళ్లారు. స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించిన దొంగలు అక్కడి నుంచి తప్పించుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బొల్లారం రైతుబజార్ వద్ద 3 తులాల గొలుసు చోరీ - bollaram
ఉదయాన్నే కూరగాయల కోసం రైతుబజార్‌కు వెళ్లిన మహిళ మెడలోనుంచి దొంగలు గొలుసును లాక్కెళ్లారు.
3 తులాల గొలుసు చోరి