తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగ్గేస్తుండగా 3 తులాల గొలుసు చోరీ - GOLUSU KATTU

రోజులాగే పొద్దున లేచింది. ఇంటి ముందు వాకిలి ఊడ్చి ముగ్గు పెడుతోంది. ఒక్కసారిగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కెళ్లారు.

ముగ్గేస్తుండగా 3 తులాల గొలుసు చోరీ

By

Published : Mar 16, 2019, 8:05 PM IST

Updated : Mar 17, 2019, 12:16 AM IST

ముగ్గేస్తుండగా 3 తులాల గొలుసు చోరీ
హైదరాబాద్​ మాదాపూర్​లోని అయ్యప్ప కాలనీలోఓ మహిళ మెడలోంచి 3 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు గుర్తుతెలియని దుండగులు. ఈ రోజు ఉదయం 4.45 గంటలకు ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి పుస్తెల తాడు లాక్కుపోయారని వాపోయింది. రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి...దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Mar 17, 2019, 12:16 AM IST

ABOUT THE AUTHOR

...view details