సమ సమాజ స్థాపన కోసం అనేక ఉద్యమాలు చేస్తూ.. జీవితాన్ని త్యాగం చేస్తున్న వరవరరావును ఫెరోల్పై బయటకు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి కోరారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి పని చేశారని గుర్తు చేశారు. వరవరరావు ప్రాణాలను కాపాడేందుకు మానవతా దృక్పథంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కేసీఆర్ మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.
వరవరరావును బయటకు తీసుకొచ్చేందుకు కేసీఆర్ చొరప చూపాలి: చాడ
వరవరరావును ఫెరోల్పై బయటకు తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ చొరవ చూపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి కోరారు. మానవతా దృక్పథంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కేసీఆర్ మాట్లాడి వరవరరావును బయటకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
వరవరరావును బయటకు తీసుకొచ్చేందుకు కేసీఆర్ చొరప చూపాలి: చాడ