సార్వత్రిక సమరంలో రేపు చివరి ఘట్టం మొదలుకానుంది. రేపు ఉదయం ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఒక్కొ నియోజక వర్గానికి 5 వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది దానికి సంబంధించిన విధానం..? వీవీప్యాట్ స్లిప్పుల ఎంపిక విధానం ఏంటి..? లోక్సభ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా ఉంటుందో రజత్ కుమార్ మాటాల్లోనే....
'5 వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు చివరలోనే' - ceo rajath kumar talk about vote counting
రేపు ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రేపు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కాగా ... కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు సీఈఓ రజత్ కుమార్ చెబుతున్నారు.
'5 వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు చివరలోనే'