దేశ చరిత్రలో నిజామాబాద్ ఎన్నికలు ఓ మైలురాయి - CEO MEETING ON NIZAMABAD
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై సీఈసీ బృందం ప్రత్యేక దృష్టి సారించింది. తొలిసారి ఈవీఎంలను తయారు చేసిన ఘనత హైదరాబాద్ సొంతమైతే... ఇంత ఎక్కువ సంఖ్యలో ఈవీఎంలను వాడటం దేశ ఎన్నికల చరిత్రలో మరో మైలురాయి అని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా తెలిపారు.
ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
Last Updated : Apr 2, 2019, 4:25 PM IST
TAGGED:
CEO MEETING ON NIZAMABAD