జీహెచ్ఎంసీ కరోనా కంట్రోల్ రూంను కేంద్ర బృందం పరిశీలించింది. కంట్రోల్ రూం నుంచి అందిస్తున్న సేవలను తెలుసుకొంది. నగరంలో కరోనా నివారణ, ఇతర సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూంకు నిత్యం 500కు పైగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. ఆహారం, నిత్యావసరాలపైనే ఎక్కువ ఫోన్లు వస్తున్నాయని కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. ఫోన్ల ఆధారంగా కూలీలు, దివ్యాంగులకు ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు.
జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంను పరిశీలించిన కేంద్ర బృందం - ghmc corona control room
జీహెచ్ఎంసీ కరోనా కంట్రోల్ రూంను కేంద్ర బృందం పరిశీలించింది. కంట్రోల్ రూం నుంచి అందిస్తున్న సేవలపై ఆరాతీసింది.
జీహెచ్ఎంసీ కరోనా కంట్రోల్ రూంను పరిశీలించిన కేంద్ర బృందం