దోమలగూడలో కేంద్ర బృందం.. కంటైన్మెంట్ జోన్ల పర్యవేక్షణ - టిమ్స్ ఆస్పత్రిలో కేంద్ర బృందం..
టిమ్స్ ఆస్పత్రిలో కేంద్ర బృందం.. కరోనా కట్టడిపై ఆరా
09:52 June 29
దోమలగూడలో కేంద్ర బృందం.. కంటైన్మెంట్ జోన్ల పర్యవేక్షణ
హైదరాబాద్ దోమలగూడలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. దోమలగూడలోని కంటైన్మెంట్ జోన్లను కేంద్ర బృందం పరిశీలిస్తోంది. అంతకుముందు టిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న కేంద్ర బృందం.. టిమ్స్‌లో ఐసోలేషన్, ఐసీయూ గదులను బృందం పరిశీలించింది. కరోనా చికిత్సకు అవసరమైన ఏర్పాట్లపై బృంద సభ్యులు ఆరా తీశారు.
కరోనా కట్టడిని పరిశీలించేందుకు లవ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి వచ్చింది.
Last Updated : Jun 29, 2020, 12:24 PM IST