తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి థావర్‌చంద్ గెహ్లాట్, తెలంగాణ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ప్రముఖులకు అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం శేషవస్త్రంతో సత్కరించి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - తిరుమలలో తెలంగాణ చీఫ్ విప్ వినయ్ భాస్కర్
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో.. కేంద్రమంత్రి థావర్‌చంద్ గెహ్లాట్, తెలంగాణ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు