హైదరాబాద్ పర్యటనలో ఉన్న భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఇవాళపలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కలిశారు. రాజ్‌భవన్‌లో జస్టిస్ రమణను కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జస్టిస్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు.
JUSTICE NV RAMANA: సీజేఐను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి - minister kishan reddy met cji justice nv ramana
సీజీఐ జస్టిస్ ఎన్వీ రమణను రాజ్ భవన్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీజేఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన జస్టిస్ రమణకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
సీజేఐను కలిసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సీజేఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన జస్టిస్ రమణకు కేంద్రమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుబిడ్డ అత్యున్నత పదవిని అలంకరించడం అభినందనీయమని కిషన్‌రెడ్డి కొనియాడారు.
Last Updated : Jun 16, 2021, 5:03 PM IST