తెలంగాణ

telangana

ఐపీఎస్​ల గౌరవ వందనం స్వీకరించిన అమిత్​ షా

కేంద్ర హోం మంత్రి అమిత్​ షా హైదరాబాద్​లోని సర్దార్​ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా ఐపీఎస్​ల గౌరవ వందనం స్వీకరించారు.

By

Published : Aug 24, 2019, 9:24 AM IST

Published : Aug 24, 2019, 9:24 AM IST

గౌవర వందన స్వీకరిస్తున్న అమిత్​ షా

హైదరాబాద్​లోని సర్దార్​ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పాల్గొన్నారు. ఐపీఎస్​ల గౌరవ వందనం స్వీకరించారు. అమిత్ షాతోపాటు ... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, గవర్నర్ నరసింహన్, డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నారు.

పోలీసులు గౌవర వందన స్వీకరించిన అమిత్​ షా

ABOUT THE AUTHOR

...view details