తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​కు బడ్జెట్​లో భారీ కేటాయింపులు: బండారు దత్తాత్రేయ - central government helps for hyderabad development

హైదరాబాద్ సర్వతోభివృద్ధికి కేంద్రప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ

dattanna

By

Published : Feb 2, 2019, 8:49 PM IST

dattanna
సికింద్రాబాద్​లో రూ. 22 లక్షల తో నిర్మించిన సామాజిక భవనాన్ని ఎంపీ బండారు దత్తాత్రేయ, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్​తో కలిసి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్​లో హైదరాబాద్​కు పెద్ద ఎత్తున నిధులను కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఎంఎంటీఎస్ రెండోదశ భువనగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు పొడిగించే పనులకు నిధులను కేటాయించిందన్నారు. బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరిచే విధంగా ఉందని స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details