గ్రేటర్ ఓట్ల లెక్కింపులో భాగంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరుగుతున్న హాల్లోకి అనుమతిలేకుండా ఎంఐఎం అభ్యర్థి బేగం భర్త మహమ్మద్ షరీఫ్ సెల్ ఫోన్ తీసుకెళ్లారు. దీంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది. మహమ్మద్ షరీఫ్‌ను పోలీసులు బయటకు పంపించారు. అనంతరం పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. దీంతో షరీఫ్‌ని పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
కౌంటింగ్ హాల్లోకి సెల్‌ఫోన్.. వద్దన్నందుకు వాగ్వాదం - kotla vijay bhaskar reddy stadium
గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రానికి సెల్‌ఫోన్ తీసుకుపోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. ఎంఐఎం అభ్యర్థి భర్త.. కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలోని కౌంటింగ్ హాల్లోకి చరవాణి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు ఆయనని బయటకి పంపించారు.
కౌంటింగ్ హాల్లోకి సెల్‌ఫోన్.. వద్దన్నందుకు వాగ్వాదం