తెలంగాణ

telangana

ETV Bharat / state

సంప్రదాయ దుస్తులతో.. దాండియా నృత్యాలు

దాండియా నృత్యాలతో అతివలంత అదరహో అనిపించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా బేగంపేటలోని ఓ హోటల్​లో సంప్రదాయ దుస్తులు ధరించి.. దాండియా ఆడారు. అనంతరం జితో లేడిస్ వింగ్ ఆధ్వర్యంలో మమ్మీకి పాఠశాల పోస్టర్​ను ఆవిష్కరించారు.

By

Published : Oct 23, 2020, 9:58 AM IST

celebrate Navaratri with dandiya dance in Begumpet at Hyderabad
సంప్రదాయ దుస్తులతో.. దాండియా నృత్యాలు

హైదరాబాద్​ బేగంపేటలోని ఓ హోటల్‌లో అతివలంత అదరహో అనిపించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా మహిళలు దాండియా నృత్యాలు చేసి... ఆద్యంతం అలరించారు. అనంతరం జితో లేడిస్‌ వింగ్‌ ఆధ్వర్యంలో మమ్మీకి పాఠశాల పోస్టర్‌ని ఆవిష్కరించారు. మహిళలు సంప్రదాయ దుస్తులతో ముస్తాబై... చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details