తెలంగాణ ప్రభుత్వం మహిళా రక్షణ కోసం చేపట్టిన పలు కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుధా నారాయణమూర్తి అన్నారు. మహిళా రక్షణ కోసం షీ బృందాలు చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
భద్రత కోసం సీసీటీవీలు - rachakonda commissioner
రాచకొండ కమిషనరేట్ పరిధిలో భద్రత మరింత కట్టుదిట్టం కానుంది. ఇన్ఫోసిస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన కొత్త సీసీటీవీ కెమెరాలు, కమాండ్ సెంటర్ను కమిషనర్ మహేష్ భగవత్ ప్రారంభించారు.
సీసీటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
ఇవీ చదవండి:ఏటీఎం మాయగాడు