ఆన్‌లైన్ జూదం కేసులో నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రెండో రోజు ప్రశ్నించారు. రూ.1100 కోట్లకు పైగా మోసానికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారిని వేర్వేరుగా విచారిస్తున్నారు. వీళ్లకు సహకరించిన వారి గురించి కూడా అధికారులు... ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.
నలుగురు నిందితులను వేర్వేరుగా విచారించిన పోలీసులు - ఆన్‌లైన్ జూదం కేసులో నిందితుల విచారణ
ఆన్‌లైన్ జూదం కేసులో అదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు రెండోరోజు ప్రశ్నించారు. ఈ కామర్స్ పేరిట యువకులను ఆకర్షించి 28 సంస్థలు ఏర్పాటు చేశారని గుర్తించారు. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా నిందితులను వేర్వేరుగా విచారిస్తున్నారు.

నలుగురు నిందితులను వేర్వేరుగా విచారిస్తున్న పోలీసులు
నలుగురు నిందితులను వేర్వేరుగా విచారిస్తున్న పోలీసులు