తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇన్ఫోసిస్ అవార్డుకు ఎంపికైన సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్ - ccmb cheif scientist

బాక్టీరియా సెల్ వాల్ ఎదుగుదలకు సంబంధించి చేసిన కృషికి... సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్  డా.మంజులా రెడ్డి 2019 ఇన్ఫోసిస్ అవార్డుకు ఎంపికయ్యారు.

ఇన్ఫోసిస్ అవార్డుకు ఎంపికైన సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్

By

Published : Nov 8, 2019, 5:21 AM IST

Updated : Nov 8, 2019, 8:46 AM IST

ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్ లైఫ్ సైన్స్, మ్యాథమెటిక్స్ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇన్ఫోసిస్ అవార్డులు అందిస్తుంటుంది. ఈ క్రమంలో బాక్టీరియాలో సెల్ వాల్ ఎదుగుదలపై డాక్టర్ మంజుల చేసిన పరిశోధనలకుగానూ ఆమె ఎంపికయ్యారు. కొత్త యాంటీ బయోటిక్స్ తయారీలో ఈ పరిశోధనలు కీలక పాత్ర పోషించనున్నాయి. అవార్డులో భాగంగా విజేతలకు బంగారు పథకంతో పాటు నగదు బహుమతిని ఇవ్వనున్నారు.

Last Updated : Nov 8, 2019, 8:46 AM IST

ABOUT THE AUTHOR

...view details