విశాఖ ఘటన: బయటికొచ్చిన సీసీ పుటేజీ దృశ్యాలు - cc-footage-revealed-of-visakha-gas-leak
ఏపీలోని విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ బయటకు వచ్చింది.సీసీ కెమెరాలో గ్యాస్ పీల్చి పడిపోతున్న వారి విజువల్స్ రికార్డ్ అయ్యాయి.

విశాఖ ఘటన: బయటికొచ్చిన సీసీ పుటేజీ దృశ్యాలు
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ బయటకు వచ్చింది. ఆర్.ఆర్. వెంకటాపురంలో ఓ ఇంటికి ఉన్న సీసీ కెమెరాలో గ్యాస్ పీల్చి పడిపోతున్న వారి విజువల్స్ రికార్డ్ అయ్యాయి. అనంతరం ఉదయం వారిని పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లేపి తీసుకెళ్తున్న దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. స్టైరీన్ గ్యాస్ పీల్చిన ఓ చిన్నారి పడిపోతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
విశాఖ ఘటన: బయటికొచ్చిన సీసీ పుటేజీ దృశ్యాలు