అమీర్‌పేటలోని శ్రీనగర్ కాలనీలో భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ వాటిని పట్టించుకునే వారు లేక అవి నిరుపయోగంగా మారుతున్నాయి. చెట్ల మధ్యలో, స్థంభాలకున్న విద్యుత్ తీగల్లో దాగిపోతున్నాయి. వీటిలో కొన్ని అసలు పని చేయడంలేదంటూ స్థానికులు వాపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు తక్షణమే స్పందించి సీసీ కెమెరాలు పని చేసేలా చూడాలని కోరుతున్నారు.
అక్కరకు రానీ సీసీ కెమెరాలు - cc-cameras-not-working
అవాంఛనీయ ఘటనలు జరిగితే తెలుసుకునేందుకు... నేరాలకు పాల్పడితే నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలను ఉపయోగిస్తాము. కొన్ని ప్రాంతాల్లో అవి నిరుపయోగంగా మారాయి.
![అక్కరకు రానీ సీసీ కెమెరాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4006254-302-4006254-1564641035683.jpg)
అక్కరకు రానీ సీసీ కెమెరాలు