దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తొలి అరెస్ట్ - దిల్లీ లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్ అరెస్ట్
Delhi liquor scam
22:05 September 27
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తొలి అరెస్ట్
Delhi Liquor Scam: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తొలి అరెస్ట్ నమోదైంది. విజయ్ నాయర్ అనే వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో విజయ్ నాయర్ పాత్ర ఉందని సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా సాగుతున్న దేవి శరన్నవరాత్రోత్సవాలు
దూసుకొచ్చిన ఏనుగులు.. చెట్టుపైకి ఎక్కిన రైతు.. గంటన్నర అక్కడే.. చివరికి..
Last Updated : Sep 27, 2022, 10:39 PM IST