వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ మరోసారి విచారణ చేస్తోంది. ఇప్పటికే ఆయన ఇంట్లో కేసుకు సంబంధించి.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన అధికారులు కీలక వ్యక్తులను విచారించారు.
వివేకా హత్య కేసులో సీబీఐ రెండో విడత విచారణ - వివేకా హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు వార్తలు
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న... వివేకా హత్య కేసులో రెండో విడత విచారణ చేపట్టింది సీబీఐ. అంతకు ముందు జులైలో 2 వారాలపాటు పులివెందుల, కడపలో విచారణ చేసింది.
వివేకా హత్య కేసులో సీబీఐ రెండో విడత విచారణ
జులై 31న కడప నుంచి దిల్లీ వెళ్లిపోయారు. 40 రోజుల తర్వాత ఏపీకి వచ్చిన అధికారులు... శనివారం పులివెందుల అతిథిగృహంలో కేసు వివరాలపై ఆరా తీశారు.
ఇదీ చదవండి: