CBI former director tweet: ఏపీ పేరును ‘వైఎస్సార్ ప్రదేశ్’గా మార్చాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌కి నా విన్నపమంటూ సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘తెలుగును ఓ తెగులుగా భావించి దాన్ని పీకి పారేస్తున్నాం కాబట్టి.. రాష్ట్రానికి వైఎస్‌ఆర్ ల్యాండ్ అని ఇంగ్లీష్ పేరు పెడితే మరీ భేషుగ్గా ఉంటుంది..’ అని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
ఏపీ పేరు ‘వైఎస్సార్‌ప్రదేశ్’గా మార్చండి.. సీబీఐ మాజీ డైరెక్టర్ ట్వీట్ - సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
CBI former director tweet: ఆంధ్రప్రదేశ్ పేరును ‘వైఎస్సార్ ప్రదేశ్’గా మార్చాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌కి నా విన్నపమంటూ సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
![ఏపీ పేరు ‘వైఎస్సార్‌ప్రదేశ్’గా మార్చండి.. సీబీఐ మాజీ డైరెక్టర్ ట్వీట్ CBI EX director](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15397896-793-15397896-1653628793754.jpg)
CBI EX director