జగన్ పిటిషన్లు కొట్టేసిన సీబీఐ కోర్టు - jagan petition news uopdate
అక్రమాస్తుల కేసులో జగన్ పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేసింది. డిశ్చార్జి పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించాలని గతంలో జగన్ పిటిషన్ వేశారు. సీబీఐ కేసులు విచారణ పూర్తయిన తర్వాతే ఈడీ కేసులు విచారణ జరపాలని మరో పిటిషన్ వేశారు. జగన్ వేసిన రెండు పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేసింది.
మినహాయింపు కుదరదు..
.