అసత్య వార్తలపై తితిదే ఫిర్యాదు - TTD Complaints
ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానంపై సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేస్తోన్న వారిపై... తితిదే.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దేవస్థానంపై దుష్ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అసత్య వార్తలపై తితిదే ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్లోని తితిదేపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల పలు విషయాల్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై తితిదే పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదులో పేర్కొంది.