కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం యత్నిస్తోందన్న పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి వేసిన ఈ పిటిషన్‌పై విచారణ ప్రారంభించిన న్యాయస్థానం...10 రోజుల్లోగా పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.
రాజధాని తరలింపుపై 10రోజుల్లో సమాధానం ఇవ్వండి: ఏపీ హైకోర్టు - high court on ap capital
ఏపీ కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పది రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
![రాజధాని తరలింపుపై 10రోజుల్లో సమాధానం ఇవ్వండి: ఏపీ హైకోర్టు CAPITAL ISSUE - HIGH COURT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6919747-420-6919747-1587710656365.jpg)
రాజధాని తరలింపుపై 10రోజుల్లో సమాధానం ఇవ్వండి: ఏపీ హైకోర్టు