తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌, దిల్లీలో కరోనా కేసులు నమోదు - హైదరాబాద్​లో తొలి కరోనా వైరస్ కేసు​ నమోదు

హైదరాబాద్​లో తొలి కరోనా వైరస్ కేసు​ నమోదు
హైదరాబాద్​లో తొలి కరోనా వైరస్ కేసు​ నమోదు

By

Published : Mar 2, 2020, 2:37 PM IST

Updated : Mar 2, 2020, 4:34 PM IST

14:28 March 02

హైదరాబాద్‌, దిల్లీలో కరోనా కేసులు నమోదు

  ఎంతో మంది ప్రాణాలు బలిగొన్నప్రాణాంతక కోవిడ్​-19 వైరస్ లక్షణాల​ కేసులు దిల్లీ, హైదరాబాద్‌లో నమోదయ్యాయి. ఇటలీ నుంచి దిల్లీ వచ్చిన వ్యక్తిలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే దుబాయ్​ నుంచి హైదరాబాద్​ వచ్చిన వ్యక్తిలోనూ వైరస్​ లక్షణాలు  ఉన్నట్లు గుర్తించారు. ఆ ఇద్దరికీ వైద్యపరీక్షలు నిర్వహించి పరిశీలనలో ఉంచినట్లు కేంద్రం వెల్లడించింది. ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. 

Last Updated : Mar 2, 2020, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details