తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో మరొకరికి కరోనా లక్షణాలు - కరోనా

carona latest news in Telangana
carona latest news in Telangana

By

Published : Mar 19, 2020, 2:59 PM IST

Updated : Mar 19, 2020, 6:25 PM IST

14:58 March 19

తెలంగాణలో మరొకరికి కరోనా లక్షణాలు

జగిత్యాల జిల్లా కేంద్రంలో కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని వైద్య సిబ్బంది గుర్తించారు. ఈ నెల 6న ఒమన్ నుంచి అనుమానితుడు జగిత్యాలకు వచ్చాడు. అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని బలవంతంగా వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లిన వైద్యులు... కరోనా లక్షణాలను గుర్తించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తిని వైద్య సిబ్బంది హైదరాబాద్‌కు తరలించారు.  

Last Updated : Mar 19, 2020, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details