తెలంగాణ

telangana

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో కారు బోల్తా... ఆరుగురు మృతి - పుల్లడిగుంట వద్ద రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టవేరా కారు బోల్తా పడి ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అతివేగంతో రోడ్డు పక్కనున్న వాగులోకి కారు దూసుకెళ్లింది. మృతులు, క్షతగాత్రులు అందరూ బంధువులుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతులు వన్నూరు ప్రసాదం, శ్రీనివాసరావు, పొగర్త రమణమ్మ, సీతమ్మ, వరలక్ష్మిలది కాకుమాను గ్రామం. ప్రమాదానికి గురైన టవేరా నెంబరు ఏపీ 27 టీడబ్ల్యూ 8568.

car-pulty-and-five-members-died-in-guntur-district
గుంటూరు జిల్లాలో కారు బోల్తా...ఆరుగురు మృతి

By

Published : Mar 1, 2020, 5:49 PM IST

.

గుంటూరు జిల్లాలో కారు బోల్తా...ఆరుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details