మద్యం మత్తులో ఓ వ్యక్తి ఈరోజు తెల్లవారుజామున కారు వేగంగా నడుపుతూ గణేశ్ మండపంలోకి దూసుకెళ్లాడు. దీంతో గణపతి మండపంలో నిద్రిస్తున్న ముగ్గురికి, కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని హెచ్బీ కాలనీ వేంకటేశ్వర నగర్లో జరిగింది. సమాచారం తెలుసుకున్న భాగ్యనగర్ ఉత్సవ కమిటీ కె.సందీప్ యాదవ్ గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
గణేశ్ మడపంలోకి దూసుకెళ్లిన కారు - కారు వేగంగా నడుపుతూ
తాగిన మైకంలో ఓ వ్యక్తి వేగంగా కారు నడుపుతూ గణపతి మండపంలోకి దూసుకెళ్లాడు. కుషాయిగూడ పోలీసుస్టేషన్ పరధిలో ఈ ఘటన చేటుచేసుకుంది.
మద్యం మత్తులో మండపంలోకి దూసుకెళ్లిన కారు