హైదరాబాద్ కేపీహెచ్బీ ఆరో ఫేజ్ ఫోరమ్ మాల్ సమీపంలో ఓ కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి సూచికలు కనపడకపోవడం వల్ల డివైడర్‌ను ఢీ కొట్టినట్లు కారు డ్రైవర్ తెలిపారు.
అర్ధరాత్రి డివైడర్‌ను ఢీ కొట్టిన కారు - హైదరాబాద్లో అర్ధరాత్రి డివైడర్‌ను ఢీ కొట్టిన కారు
కేపీహెచ్బీ ఫోరమ్ మాల్ సమీపంలో అర్ధరాత్రి ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
అర్ధరాత్రి డివైడర్‌ను ఢీ కొట్టిన కారు