అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో రెండు కార్లు దెబ్బతిన్నాయి. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తికి పోలీసులు శ్వాస పరీక్ష చేశారు. బ్రీత్ అనలైజర్ 248 పాయింట్లు చూపించడంతో... కేసు నమోదు చేశారు.
మందేశాడు... కారు తీశాడు.. బీభత్సం సృష్టించాడు! - car accident in srikakulam district news
ఆంధ్రాలోని శ్రీకాకుళం ఆదివారంపేట జంక్షన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి... ఆగి ఉన్న మరో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
మందేశాడు...కారు తీశాడు..బీభత్సం సృష్టించాడు!
ఇదీ చూడండి : అసమానతలే మానవాభివృద్ధికి అతిపెద్ద విఘాతం