తెలంగాణ

telangana

ETV Bharat / state

లైవ్ వీడియో: బంజారాహిల్స్ కారు బీభత్సం - car accidents latest updates in state

హైదరాబాద్​ బంజారాహిల్స్ ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో కరెంట్​ స్తంభానికి ఢీకొట్టింది.

Car accident in banjarahills
బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో కారు బీభత్సం

By

Published : Dec 23, 2019, 10:42 PM IST

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో కరెంటు స్తంభానికి ఢీ కొట్టింది. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం జరగలేదు. విద్యుత్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలిస్తున్నారు. టీఎస్​ 06 ఈఆర్ 9999 కారుపై ట్రాఫిక్ చలానాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాహనంలో సంపన్న వర్గానికి చెందిన వ్యాపార వేత్తల కుమారులు ఉన్నట్టు సమాచారం.

బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో కారు బీభత్సం

ABOUT THE AUTHOR

...view details