హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో దారుణం జరిగింది. అలేఖ్య రోడ్డు దాటుతోంది. ప్రణీత కారు తోలుకుంటూ వస్తోంది. అలేఖ్య రోడ్డు క్రాస్ చేస్తుండగా... ప్రణీత ఆమెను ఢీకొట్టింది. కారు కొంతదూరం యువతిని అలాగే లాక్కెళ్లింది. అలేఖ్య కారుకింద పడిపోయింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లైవ్ వీడియో: యువతిని ఈడ్చుకెళ్లిన కారు - Women Car Accident SR Nagar
యువతి రోడ్డు దాటుతోంది. అదే సమయంలో ఓ మహిళ కారు తోలుకుంటూ వస్తోంది. అందరూ చూస్తుండగానే పెద్ద అరుపు వినిపించింది. కారు యువతిని ఢీకొట్టి.. కొంతదూరం లాక్కెళ్లింది. హైదరాబాద్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Car Accident