తెలంగాణ

telangana

ETV Bharat / state

'శ్రీనివాస్​రెడ్డి మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ' - ముషీరాబాద్​

డ్రైవర్​ శ్రీనివాస్​ రెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ ముషీరాబాద్​లో ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షం నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

'శ్రీనివాస్​రెడ్డి మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ'

By

Published : Oct 13, 2019, 11:24 PM IST

'శ్రీనివాస్​రెడ్డి మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ'

ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్ రెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ హైదరాబాద్​లోని ముషీరాబాద్​ బస్​ డిపో నుంచి రాంనగర్ చౌరస్తా వరకు ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షం నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరిపి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details