తెలంగాణ

telangana

ETV Bharat / state

"నిందితుడిని వెంటనే ఉరి తీయాలి" - rape

9నెలల పాపపై అత్యాచారాన్ని సంఘటనను నిరసిస్తూ హైదరాబాద్​లోని నల్లకుంటలో విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. నిందితుడిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్​ చేశారు.

నిందితుడిని వెంటనే ఉరి తీయాలి

By

Published : Jun 21, 2019, 10:17 AM IST

హన్మకొండలో 9 నెలల పాపపైన జరిగిన అత్యాచార సంఘటనను నిరసిస్తూ పలువురు విద్యార్థులు హైదరాబాద్​లోని నల్లకుంటలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. తిలక్ నగర్ నుంచి ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ నిర్వహించి..నివాళులర్పించారు. ఇలాంటి వరస సంఘటనలు జరగకుండా ఇప్పటికైనా చట్టాల్లో మార్పులు తేవాలని విద్యార్థులు కోరుకున్నారు. నిందితుడిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

నిందితుడిని వెంటనే ఉరి తీయాలి

ABOUT THE AUTHOR

...view details