తెలంగాణ

telangana

ETV Bharat / state

న్యాయస్థానాలకు వేసవి సెలవులు రద్దు - కోర్టులపై కరోనా ఎఫెక్ట్

Cancel summer holidays
న్యాయస్థానాలకు వేసవి సెలవులు రద్దు

By

Published : Apr 29, 2020, 2:16 PM IST

Updated : Apr 29, 2020, 3:28 PM IST

14:15 April 29

న్యాయస్థానాలకు వేసవి సెలవులు రద్దు

రాష్ట్రంలోని న్యాయస్థానాలకు వేసవి సెలవులు రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్​తో కోర్టులు స్తంభించడం వల్ల వేసవి సెలవులు రద్దు చేయాలని నిర్ణయించింది. హైకోర్టు, జిల్లా, ఇతర కోర్టులు, ట్రైబ్యునళ్లకు వేసవి సెలవులు రద్దు చేశారు.  

ఇవీచూడండి: కరోనా కేసులు తగ్గుముఖం.. 12 జిల్లాల్లో జాడలేదు

Last Updated : Apr 29, 2020, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details