తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర' కేసు.. మరో ఆడియో వైరల్ - ఆడియో వైరల్

Buying TRS MLAs Mediators Audio Viral: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి మరో ఆడియో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డితో మాట్లాడిన సంభాషణ ఇప్పటికే వైరల్‌ కాగా.. తాజాగా మరో ఆడియో కలకలం రేపుతోంది. రామచంద్రభారతి, సింహయాజి అనే స్వామీజీలతో నందకుమార్‌ ఈ ఆడియోలో మాట్లాడినట్లు తెలుస్తోంది.

Audio Viral
Audio Viral

By

Published : Oct 28, 2022, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details