తెలంగాణ

telangana

ETV Bharat / state

స్థిరాస్తి వ్యాపారి ఆత్మహత్య.. ఆ సెల్ఫీలో ఏముందంటే? - Suicide At Hyderabad Kothapet

స్థిరాస్తి వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌ చైతన్యపురిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మనస్థాపంతో వ్యాపార భాగస్వామి బలవన్మరణం
మనస్థాపంతో వ్యాపార భాగస్వామి బలవన్మరణం

By

Published : Feb 12, 2020, 5:59 AM IST

Updated : Feb 12, 2020, 7:35 AM IST

హైదరాబాద్​ చైతన్యపురిలోని షణ్ముఖ డెవలపర్స్‌ కార్యాలయంలో సంస్థ డైరెక్టర్‌ యాదగిరి సెల్ఫీ తీసుకుని ఉరేసుకున్నాడు. వ్యాపార భాగస్వాముల వేధింపులే కారణమంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ... కంపెనీ అభివృద్ధి కోసమే అహర్నిశలు శ్రమించానని తాను తీసుకున్న సెల్ఫీ వీడియోలో మృతుడు కన్నీటి పర్యంతమయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మనస్థాపంతో వ్యాపార భాగస్వామి బలవన్మరణం
Last Updated : Feb 12, 2020, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details