తెలంగాణ

telangana

ETV Bharat / state

షేక్‌పేట్‌ రిలయన్స్‌ డిజిటల్​లో దొంగల బీభత్సం - హైదరాబాద్‌

హైదరాబాద్‌లో షేక్‌పేట్‌లోని రిలయన్స్ డిజిటల్​లో దొంగలు రెచ్చిపోయారు. సుమారు 10 లక్షల విలువ చేసే చరవాణిలను దొంగిలించనట్టు మేనజర్‌ తెలిపారు.

షేక్‌పేట్‌ రిలయన్స్‌ డిజిటల్లో దొంగల బీభత్సం

By

Published : Aug 12, 2019, 4:41 PM IST

హైదరాబాద్ షేక్‌పేట్‌లోని రిలయన్స్ డిజిటల్​లో దొంగలు బీభత్సం సృష్టించారు. 11వ తేదీ అర్ధరాత్రి సుమారు రూ.10లక్షల విలువచేసే 36 చరవాణిలను దొంగిలించినట్లు మేనేజర్‌ ఇస్మాయిల్‌ చెప్పారు. గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

షేక్‌పేట్‌ రిలయన్స్‌ డిజిటల్లో దొంగల బీభత్సం
ఇదీ చూడండి:విశాఖ హార్బర్‌లో అగ్ని ప్రమాదం... ఒకరు గల్లంతు

ABOUT THE AUTHOR

...view details