పేద, మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక హరీశ్‌రావు తెలిపారు. బోధనా రుసుముల కోసం రూ.2,650 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు.
బోధనా రుసుముల కోసం రూ.2,650 కోట్లు - తెలంగాణ బడ్జెట్ లైవ్
ఇచ్ వన్ టీచ్ వన్ నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురుకులాల అభివృద్ధి, అక్షరాస్యత రేటు వృద్ధే తమ లక్ష్యమని తెలిపారు. బోధనా రుసుముల కోసం బడ్జెట్‌లో రూ.2,650 కోట్లు ప్రతిపాదించారు.
బోధనా రుసుంల కోసం రూ.2,650 కోట్లు
పాఠశాల విద్యకు రూ.10,421 కోట్లు, ఉన్నత విద్యకు రూ.1,723.27 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. సంపూర్ణ అక్షరాస్యత కోసం బడ్జెట్‌లో రూ.100 కోట్లు ప్రతిపాదించామన్నారు.
ఇవీ చూడండి:వ్యవసాయానికి నూతన జవసత్వాలు: హరీశ్ రావు
Last Updated : Mar 8, 2020, 2:52 PM IST