తెలంగాణ

telangana

ETV Bharat / state

బీఎస్‌ రాములు 70 వసంతాల వేడుకలు - హైదరాబాద్‌

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కొందరు మనుషులకు కనిపించకపోవడం విచారకరమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రతిపక్షాలకు చురకలు అంటించారు.

బీఎస్‌ రాములు 70 వసంతాల వేడుకలు

By

Published : Aug 20, 2019, 6:47 AM IST

తెరాసప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ పల్లెకు వెళ్లి అడిగిన జరుగుతున్న అభివృద్ధి గురించి చెబుతారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో సామాజిక తత్వవేత్త బీఎస్‌ రాములు 70వ జన్మదినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గంటా చక్రపాణి, అల్లం నారాయణ, మామిడి హరికృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురికి బీఎస్‌ రాములు సాహితీ పురస్కారాలను అందజేశారు. బీఎస్‌ రాములు ఒక కవిగా, రచయితగా, తత్వవేత్తగా ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారని పలువురు వక్తలు కొనియాడారు.

బీఎస్‌ రాములు 70 వసంతాల వేడుకలు

ABOUT THE AUTHOR

...view details