హైదరాబాద్ పాతబస్తీ కామాటిపురలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తెల్లవారుజామున సయ్యద్ ఇమ్రాన్ అనే వ్యక్తిని మహమ్మద్ అలీ, మహమ్మద్ తాజుద్దీన్ కత్తులతో పొడిచి హతమార్చారు. హత్య అనంతరం ఇద్దరు నిందితులు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. సయ్యద్ ఇమ్రాన్ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు.
పాతబస్తీలో దారుణ హత్య - Hyderabad latest news
పాతకక్ష కక్షలతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని కామాటిపురలో చోటుచేసుకుంది. హత్య అనంతరం నిందితులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.
పాతబస్తీలో దారుణ హత్య