ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్ చేరుకున్నారు. ముందుగా ఆయన స్థానికంగా ఉన్న గురుద్వారాను దర్శించుకున్నారు. గురుద్వారా ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. గురుద్వారా ప్రార్థనల అనంతరం కేసీఆర్ సచ్‌ఖండ్‌బోడ్ మైదాన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సభలోనే మహారాష్ట్రలోని నాయకులను బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. సభ అనంతరం మీడియాతో కేసీఆర్ మాట్లాడనున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.
నాందేడ్ గురుద్వారాను దర్శించుకున్న కేసీఆర్ - KCR tour Maharashtra
ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్ పర్యటన ప్రారంభమైంది. నాందేడ్ చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా స్థానికంగా ఉన్న గురుద్వారాను దర్శించుకున్నారు. అనంతరం సచ్‌ఖండ్‌బోడ్ మైదాన్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.
BRS public meeting in Nanded
Last Updated : Feb 5, 2023, 3:51 PM IST