హైదరాబాద్ కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. హఫీజ్ బాబా నగర్‌కు చెందిన ఓ అక్కా తమ్ముడు అనుమానాస్పదంగా మృతి చెందారు. నేహా జబ్బిన్, అబ్దుల్ రషీద్ విగతజీవులుగా మారారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
అక్కా.. తమ్ముడు అనుమానాస్పద మృతి - brother and sister suspect death
కంచన్‌బాగ్ ఠాణా పరిధిలోని హఫీజ్ బాబా నగర్లో విషాదం జరిగింది. నేహా జబ్బిన్, అబ్దుల్ రషీద్ అనే అక్కా తమ్మడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అక్కా.. తమ్ముడు అనుమానాస్పద మృతి
Last Updated : Oct 28, 2019, 7:25 AM IST