తెలంగాణ

telangana

ETV Bharat / state

డబ్బాపాలు వద్దు.. తల్లిపాలు ముద్దు.. - Nursing students

ప్రపంచ తల్లి పాలు దినోత్సవంలో భాగంగా గాంధీ నర్సింగ్ విద్యార్థినులు ర్యాలీని చేపట్టారు. తల్లి పాల ఆవశ్యకతను తెలియజేసే విధంగా నినాదాలతో హోరెత్తించారు.

డబ్బాపాలు వద్దు.. తల్లిపాలు ముద్దు..

By

Published : Aug 5, 2019, 8:13 PM IST

అంతర్జాతీయ తల్లి పాల దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్​లోని గాంధీ ఆసుపత్రిలో నర్సింగ్ విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ జెండాను ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెుదటగా విద్యార్థినులు ఓపీ విభాగంలో డబ్బా పాలు వద్దు... తల్లి పాలు ముద్దుఅంటూ తల్లి పాల ఆవశ్యకతను తెలుపుతూ స్కిట్ చేశారు.

డబ్బాపాలు వద్దు.. తల్లిపాలు ముద్దు..

ABOUT THE AUTHOR

...view details